Mahatma gandhi biography in telugu language wikipedia




  • Mahatma gandhi biography in telugu language wikipedia
  • Mahatma gandhi biography in telugu language wikipedia in hindi

    Mahatma gandhi biography in telugu language wikipedia list...

    మహాత్మా గాంధీ హత్య

    మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, (మహాత్మా గాంధీగా సుప్రసిద్ధులు) జనవరి 301948 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా హత్యకు గురయ్యారు.

    ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా ఆయనకు నాథూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు.

    Mahatma gandhi biography in telugu language wikipedia

  • Mahatma gandhi biography in telugu language wikipedia
  • Mahatma gandhi biography in telugu language wikipedia in hindi
  • Mahatma gandhi biography in telugu language wikipedia list
  • Mahatma gandhi biography in english pdf
  • Mahatma gandhi biography in english
  • ఇప్పటికే ఆలస్యమైందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది గాంధీ అనుచరురాలు అభా ఛటోపాధ్యాయ. కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. దేశ స్వాతంత్య్రోద్యమానికి నేతృత్వం వహించిన మహానుభావుడు అక్కడికక్కడే కుప్పకూలాడు.[1]

    ఆయన మరణానికి ముందు గాంధీజీని హత్యచేయుటకు ఐదుసార్లు ప్రయత్నాలు జరిగినవి.

    మొదటిసారి 1934లో హత్యాప్రయత్నం జరిగింది.

    హత్యా పథకం

    [మార్చు]

    బిర్లా భవనం వద్ద పూర్వపు హత్యా ప్రయత్నం విఫలం అయిన తరువాత నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్తేలు ముంబయి గుండా పూణే తిరిగివచ్చారు. అచట గంగాధర్ దండవేట్ సహకారంతో నాథూరాం వినాయక్ గాడ్సె, నారాయణ ఆప్టే బెరెట్టా అనే పిస్టల్ ను కొనుగోలుచేసి జనవరి 291948 న తిరిగి ఢిల్లీ వచ్చారు